Mouni Roy: ‘కె.జి.ఎఫ్’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న మౌనీ రాయ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

  • June 2, 2023 / 12:40 PM IST

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ను.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ మూవీలో ఐటెం సాంగ్ లో డాన్స్ చేసి అలరించింది. గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో లేడీ విలన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమాలో ప్రారంభం నుండి షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్లు పోషించిన పాత్రలను మర్డర్ చేసి క్లైమాక్స్ వరకు హీరో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ల పాత్రలను ముప్పుతిప్పలు పెట్టే వ్యక్తిగా ఈమె కనిపించింది.

అప్పటివరకు ఈమె (Mouni Roy) స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోయడానికి మాత్రమే పరిమితమని అనుకుంటే ‘బ్రహ్మాస్త్రం’ సినిమా ఈమెలోని మరో కోణాన్ని బయట పెట్టింది. గత ఏడాది ఆరంభంలో ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా గ్లామర్ ఫోటోషూట్లలో పాల్గొనడం మాత్రం ఆపలేదు. తాజాగా బికినీ షోలతో ఈమె సోషల్ మీడియాకి హీటెక్కించింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus