Nabha Natesh: నభా నటేష్ యమ హాట్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సుధీర్ బాబు నిర్మాతగా,హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నభా నటేష్. ఆ చిత్రంలో ఈమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే పూరి జగన్నాథ్… ఈమెను ఏరి కోరి ‘ఇస్మార్ట్ శంకర్’ లో తీసుకున్నాడు. ఆ చిత్రంలో ఈ అమ్మడు తెలంగాణ అమ్మాయిగా మాస్ డైలాగులు పలుకి ప్రేక్షకులను అలరించింది.ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడం..

అటు తర్వాత ఈమె నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ కూడా హిట్ అవ్వడంతో ఈమెకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల సినిమాలకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది నభా. అలాగే ఇటీవల ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ఛాన్స్ కూడా దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో స్పై థ్రిల్లర్‌ అయిన ‘ది నైట్‌ మేనేజర్‌’(హాలీవుడ్) టీవీ సిరీస్‌ను హిందీలో కూడా రూపొందించనున్నారట. ఇది ఓ ఓటిటి ప్రాజెక్టు అని తెలుస్తుంది.

ఏదైతేనేం హృతిక్ రోషన్ వంటి స్టార్ పక్కన నటించడం అంటే మాటలా.అయితే బాలీవుడ్ ఛాన్స్ దక్కడం వలెనే కాబోలు.. ఈ అమ్మడు రెట్టింపు ఉత్సాహంతో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా వైట్ డ్రెస్ లో నడుము అందాలను ప్రదర్శిస్తూ ఈమె చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే మొన్నటికి మొన్న జేమ్స్ బాండ్ హీరోయిన్ లా, అలాగే ‘బొబ్బిలి రాజా’ మూవీలో దివ్య భారతి లా…, ఈమె ఇచ్చిన ఫోజులు అంతర్జాలాన్ని ఓ ఊపు ఊపేశాయనే చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus