Nabha Natesh: ఉప్పొంగే సొగసులతో… నభా నటేష్ లేటెస్ట్ హాట్ ఫోటో వైరల్..!

ఓ కన్నడ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్… సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.మొదటి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది.ఆ వెంటనే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ అమ్మడు నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె క్రేజ్ పెద్ద ఎత్తున పెరిగింది. ఆ చిత్రంలో పక్కా తెలంగాణ పోరిగా ఈ అమ్మడు చేసిన నటన మాస్ ప్రేక్షకులను అలరించింది.

అటు తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాలతో ఈమె బాగానే క్యాష్ చేసుకుంది. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల సినిమాలకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది నభా. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ వస్తుంది.ఈమెకు ఇన్స్టాలో ఏకంగా 2.4 మిలియన్ ఫాలోవర్లు ఉండడంతో ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు మరో హాట్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో డెనిమ్ జీన్స్ అలాగే పైన షర్ట్ వేసుకుని ఉంది. అయితే ఆ షర్ట్ బటన్స్ ఆమె నడుము పై వరకు తీసేసి.. అలాగే ఎద అందాలను చూపిస్తూ ఓ రేంజ్లో రచ్చ చేసింది అంటే నమ్మండి. ‘మీ కోరికలను రెక్కలుగా చేసుకోండి’ అంటూ ఈ ఫోటోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ అమ్మడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus