Nandini Rai: బెడ్ పై పడుకుని బిగ్ బాస్ బ్యూటీ క్లీవేజ్ షో.. వైరల్ అవుతున్న నందిని రాయ్ లేటెస్ట్ ఫోటోలు!

  • December 18, 2022 / 05:41 PM IST

‘040’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రాయ్, ఆ తర్వాత హార్మోన్స్,మాయ వంటి చిత్రాల్లో కూడా నటించింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో ఈమె పాపులర్ అయ్యింది కానీ ఆ సినిమా తర్వాత ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్2’ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.

ఇదిలా ఉండగా.. కొంత కాలం నుండి గ్లామర్ ఫోటో షూట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నందినీ రాయ్. ఈమె సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె బెడ్ పై పడుకుని క్లీవేజ్ షోలు వడ్డించింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus