నిహారికకు గాయాలు.. సేవలు చేస్తున్న భర్త చైతన్య..!

గతేడాది ఎండింగ్లో.. అంటే 2020 డిసెంబర్లో నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన ఐజీ కొడుకు జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటూ వస్తున్న నిహారిక… మహారాణిలా ఉన్నానంటూ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తోంది. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి కొత్త సినిమాలు చూసి.. వాటికి రివ్యూలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

క్రాక్,జాంబీ రెడ్డి వంటి చిత్రాలకు నిహారిక తన స్టైల్లో రివ్యూలు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల నిహారికకు గాయమవ్వడంతో బెడ్‌ కే పరిమితం అవ్వాల్సి వచ్చిందట. దీనికి సంబంధించిన ఓ ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక. ఈ ఫోటోని చూసిన ఆమె ఫాలోవర్లు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఈ ఇష్యూ పెద్ద చర్చకు దారి తీసింది. నిహారిక కుడికాలుకి గాయం అయ్యిందట. అయితే ఎలా అయ్యింది అనే విషయాన్ని ఈమె తెలుపలేదు కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదట.

నిహారికకు చిన్న గాయమే అయ్యిందని తెలుస్తుంది. ఈ టైంలో తన భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నాడు చైతన్య.అందుకే నిహారిక కూడా ‘బ్రోకెన్ వైఫ్‌ను తన భర్త పాంపర్ చేస్తున్నాడంటూ’ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక పెళ్ళైనప్పటికీ.. సినిమాల్లో నటించడానికి ఆమె అత్తారింట్లో అభ్యంతరాలు ఏమీ చెప్పడం లేదని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిహారిక.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus