Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ను ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వింటేజ్ పిక్స్..!

సీనియర్ నటి పవిత్ర లోకేష్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు పోషించే ఈమెను చూస్తే వివాదాల్లో దూరే అమ్మాయి అని ఎవ్వరూ అనుకోరు.కానీ నరేష్ విషయంలో ఆ అభిప్రాయాలు అన్నీ తప్పుగా మారాయి. అతనితో ఈమె చాలా కాలంగా సహజీవనం చేస్తోంది. అంతకు ముందే ఈమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని ప్రచారం జరిగింది. నరేష్ కు ఎలాగూ 3 పెళ్లిళ్లు అయ్యాయి.

మరి వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పవిత్ర ఒకప్పుడు హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది. బికినీ ధరించి థైస్ అందాలు, అలాగే నడుము అందాలు వడ్డిస్తూ ఈమె చేసిన గ్లామర్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లేట్ చేయకుండా పవిత్ర వింటేజ్ గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :


హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus