Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈమె ‘ఒక లైలా కోసం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని పక్కన పెట్టి తన అభిమాన హీరో హ్రితిక్ రోషన్ ‘మోహెన్ జోడారో’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రాగానే బాలీవుడ్కి వెళ్ళింది.

ఆ సినిమా ఫ్లాప్ అయితే మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఏ రేంజ్ కి వెళ్ళిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్‌గా ఆమెకి వరుసగా నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘సర్కస్’, ‘కిసీ క భాయ్ కిసీ జాన్’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఎప్పటి కప్పుడు తన ఘాటు అందాలతో కుర్రాలకు హాట్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తన అందాలను ఆరబోస్తుంది. అందాలు ఆరబోయడంలో ఈమె ఏమాత్రం వెనకడుగు వేయదు. సోషల్ మీడియాలో నిత్యం ఈమె (Pooja Hegde) గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus