ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్…!

  • November 12, 2020 / 02:02 PM IST

‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఆ చిత్రం ఈమెకు పెద్దగా గుర్తింపును తీసుకు రాలేదు కానీ.. ఆ తరువాత వచ్చిన ‘కంచె’ చిత్రం మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. దాంతో మంచు మనోజ్ ‘గుంటూరోడు’ , సాయి తేజ్ ‘నక్షత్రం’, నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటించింది.

కానీ ఈ చిత్రాలు అన్నీ నిరాశపరచడంతో ఈమె చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు.కొన్ని ప్రాజెక్టులు ఈమె చేతిలోకి వచ్చి మరీ జారిపోతున్నాయి అని వినికిడి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో ఈమెను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎడిటింగ్ లో ఈమె పార్ట్ ను కట్ చేసారని అప్పట్లో టాక్ నడిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఓ కీలక పాత్రకు ఎంపికైనట్టు ఇన్సైడ్ టాక్.

అయితే ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల నుండీ ప్రగ్యా .. తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ శారీలో ఈమె చాలా హాట్ గా కనిపిస్తూ .. కుర్ర కారుని ఆకర్షిస్తుంది.మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రగ్యా గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus