Pragya Jaiswal: మరోసారి బికినీలో ప్రగ్య జైస్వాల్ గ్లామర్ రచ్చ .. ఫోటోలు వైరల్.!

కొద్దిరోజులుగా ప్రగ్యా జైస్వాల్ చేస్తున్న గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. మునుపటికంటే ఆమె అందాల ప్రదర్శన ఇంకా పెంచేసింది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి బికినీ ఫొటోలతో ఈమె చేస్తున్న గ్లామర్ రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఇరవై నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉండటంతో ఆ ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. తాజాగా ఈమె బ్లాక్ కలర్ బికినీ ధరించి చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.

స్విమ్మింగ్ పూల్ వద్ద నేల వద్ద ఈమె (Pragya Jaiswal) ఇచ్చిన గ్లామర్ ఫోజులు మామూలుగా లేవు. ఈ మధ్య కాలంలో ఈమెకు అవకాశాలు లేకపోవడం వల్ల.. ఇలా గ్లామర్ షో పై ఆధారపడి ఉంటుంది. ప్రముఖ మ్యాగ్జైన్ల కవర్ పేజీల కోసం ఈమె ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొంటుంది అని స్పష్టమవుతుంది. ఇలా కూడా హీరోయిన్లకు కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus