Pranitha: మునుపెన్నడూ లేని విధంగా క్లీవేజ్ షోలతో మతులు పోగొడుతున్న ప్రణీత

Advertisement

తనీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత అటు తర్వాత పలు సినిమాల్లో నటించినా ఈమెకు సరైన హిట్టు పడకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో చేసిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఈమెకు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈమెకు సక్సెస్ ఫుల్ సినిమాలు పడకపోయినా ఒకటి, రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.

లాక్ డౌన్ టైంలో ఈమె (Pranitha) బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 2022 జూన్ లో ఈమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు. ఈ మధ్య ప్రణీత గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news