Priyanka Jawalkar: హార్స్ రైడింగ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్.. ఫోటోలు వైరల్..!

‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్..ఆ చిత్రంలో తన గ్లామర్ తోనూ నటనతోనూ ఆకట్టుకుని తన మొదటి చిత్రంతోనే సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఆమె నుండీ వచ్చిన ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంది.ఇలా హ్యాట్రిక్ హిట్ లతో దూసుకుపోతున్న ఆమె .త్వరలో ‘గమనం’ అనే మూవీతో కూడా ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ మూవీ కూడా హిట్ అయితే ఈమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.కెరీర్ ప్రారంభం నుండీ ఈమె నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.ట్యాలెంట్, గ్లామర్, హార్డ్ వర్కింగ్ కలిగిన హీరోయిన్లు ఎంతో మంది స్టార్లుగా ఎదిగారు.ఆ సెంటిమెంట్ ను బట్టి చూసుకుంటే ప్రియాంక జవాల్కర్ స్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఈమెను లక్కీ హీరోయిన్ అంటూ దర్శకనిర్మాతలు కొనియాడుతున్నారు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..

ఇటీవల ఈ అమ్మడు వరుస ఫోటో షూట్లతో కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అందాలు వడ్డించి సోషల్ మీడియాకి హీటెక్కించింది ఈ అమ్మడు. అంతేకాదు ఈమె హార్స్ రైడింగ్ కూడా చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

More..
1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus