ఈ మధ్యకాలంలో భోజ్‌పురి నటి త్రిషకర్ మధు ఎంఎంఎస్ లీకైన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కేసు ఇంకా నడుస్తుండగా.. తాజాగా మరో భోజ్‌పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో ఆమె వీడియో చూసేందుకు లక్షలాది మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికలపై వెతకడం మొదలుపెట్టారు.
ప్రియాంక పండిట్ నగ్న వీడియోను పలువురు షేర్ చేయగా.. మరికొందరు మీమ్స్ తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లడంతో నేరుగా స్పందించింది. తనంటే పడని వారు ఎవరో కావాలనే ఈ పని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో తనది కాదని.. అచ్చం తనలా ఉన్న మరో యువతీ వీడియోను తన పేరుతో పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
అంతేగాక ఈ వీడియో పాతదని కూడా ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!