Radhika Apte: ఏముంది ఇక దాచడానికి.. రాధికా ఆప్తే యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • January 28, 2023 / 12:54 PM IST

రాధికా ఆప్తే..ప్రియాంక చోప్రాలానే గ్లోబల్ హీరోయిన్ అయిపోవాలని ఈమె కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే బోల్డ్ నెస్ అనే మాటకు హద్దు అదుపు పెట్టుకోకుండా పనిచేస్తుంది. ఈమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా బోల్డ్ నెస్ తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ చిత్రంతో పాటు బాలయ్యతో ‘లయన్’ అనే మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.తర్వాత రజినీకాంత్ హీరోగా వచ్చిన కబాలి లో నటించింది కానీ ఆ తర్వాత ఈమె తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. గ్లామర్ షో విషయంలో, లిప్ లాక్ ల విషయంలో ఈ అమ్మడు అస్సలు హద్దులు పెట్టదు. ఇన్స్టాగ్రామ్లో ఈమె గ్లామర్ ఫోటోలకు మాత్రం హద్దులు ఉంటాయా..! ఈమె లేటెస్ట్ ఫొటోలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

 

12

13

 

14

15

16

17

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus