Ritika Singh: రింగుల జుట్టు రితిక అందాల విందు.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

‘ఏ సక్కనోడా’ అంటూ ‘గురు’ మూవీలో విక్టరీ వెంకటేష్ ని ఆటపట్టించిన రింగుల జుట్టు రితికా సింగ్ గుర్తుందా?.. గుర్తుండే ఉంటుందిలే.. ఎందుకంటే అంత తేలిగ్గా మర్చిపోలేనంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. చిన్నప్పటి నుండే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని సూపర్ ఫైట్ లీగ్స్ లో పార్టిసిపేట్ చేసిన రితికా.. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే రీల్ లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ‘గురు’ కంటే ముందు ఒరిజినల్ వెర్షన్స్ అయిన ‘సాలా కడూస్’ (హిందీ), ‘ఇరుది సుట్రు’ (తమిళ్) సినిమాల్లో యాక్ట్ చేసింది.

ఫస్ట్ మూవీలోనే డీ గ్లామర్ రోల్ లో అదరగొట్టేసిన రితికాకు తమిళ్ లో ఆఫర్స్ క్యూ కట్టాయి. మార్షల్ ఆర్ట్స్ అంటే ఫిజిక్ ఎంతలా మెయింటెన్ చేస్తారో తెలిసిందే. అయితే అమ్మడు మాత్రం పర్ఫెక్ట్ ఫిజిక్ తో.. అప్పుడప్పుడు అందాల ఆరబోతతో ఇన్ స్టాలో హీటెక్కిస్తుంటుంది.. రితికా షేర్ చేసే గ్లామరస్ పిక్స్ కోసం కుర్రకారుతో పాటు నెటిజన్లు చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతలా ఏముంది ఆమె ఫొటోల్లో అంటే కనుక చూస్తే కానీ తెలియదు అని మాత్రం చెప్పొచ్చు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus