Actress Ruhani Sharma: అదే వెండితెరపై చేస్తే మామూలుగా ఉండదు!

సినిమాల్లో కనిపించేలా… కథానాయికలు బయట కూడా ఉండాలని లేదు. అంటే రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ ఒకేలా ఉండాలని లేదు అని అర్థం. ఇప్పుడు దీనికి సోషల్‌ మీడియా కూడా యాడ్‌ అయ్యింది. సులభంగా చెప్పాలంటే… సినిమాల్లో హాట్‌గా కనిపించే బ్యూటీ… సోషల్‌ మీడియాలో కూడా అలానే కనిపించాలని లేదు. ఇది చాలామంది హీరోయిన్లకు వర్తిస్తుంది. అయితే రుహానీ శర్మకు మాత్రం వేరే లాజిక్‌ చూసుకోవాలి. ఆమె సోషల్‌ మీడియా చూస్తే అర్థమైపోతుంది.

రుహానీ శర్మ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ విడుదల అవుతోంది కదా… ఆమె గురించిది ఏదైనా వార్త రాద్దామా అని ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి ఆమె అకౌంట్‌ చూస్తే… షాక్‌ అయ్యాం. కారణం ఆమె సోషల్‌ మీడియా పేజీల్లో ఒక్కటీ ‘రీల్‌ రుహానీ’ని చూపించేలా లేవు. హాట్‌ హాట్‌ పోజులతో రుహానీ రెచ్చిపోయి ఫొటోలు దిగింది మరి. సినిమాల్లో రుహానీకి, సోషల్‌ మీడియా రుహానీకి అస్సలు సంబంధం లేదు మరి.

బికినీలు, వార్డ్‌ రోబ్‌ సెల్ఫీలు, హాట్‌ యోగా పోజులు, బీచ్‌ భంగిమలు, లోనెక్‌ పిక్స్‌… వామ్మో రుహానీ హాట్‌నెస్‌ మామూలుగా ఉండదు. తొలినాళ్లలో సాధారణ ఫొటోలు పెట్టినా… ఆ తర్వాత డోస్‌ పెంచింది. అయితే సినిమాల్లో ఆమెకు వరుసగా పద్ధతైన అమ్మాయి పాత్రలు వస్తుండటంతో… గ్లామర్‌ షోకి అవకాశం లేకుండా పోయింది. త్వరలో హాట్‌ రుహానీని చూస్తామేమో. ఇక అపరిచితుడు అన్నారు అదేంటి అనుకుంటున్నారా… అక్కడోలా ఇక్కడోలా ఉంది కదా అందుకే అలా అన్నాం.

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


More…
1

2

3

4

5

6

7

8

9


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus