Ruhani Sharma: ‘చి.ల.సౌ’ బ్యూటీ రుహాని శర్మ ఫోటోలు వైరల్..!

  • September 3, 2021 / 11:24 PM IST

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘చిలసౌ’ చిత్రంతో హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ రుహానీ శర్మ. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా చాలా నేచురల్ గా కనిపించి ఆకట్టుకున్నా ఈ బ్యూటీ.. తన నటనతో మెప్పించింది. ‘చిలసౌ’ చిత్రం ఈమెకు మంచి విజయాన్ని అందించింది కానీ ఈమె కెరీర్ మాత్రం నత్త నడకలా సాగుతుంది.’చి ల సౌ’ తర్వాత ‘హిట్’ ‘డర్టీ హరి’ చిత్రాల్లో కూడా నటించింది. అవి కూడా బాగానే ఆడాయి.

ఆ చిత్రాల్లో అందాల విందుతో పాటు గ్లామర్ షోతో కూడా రెచ్చిపోయింది.ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఈరోజు విడుదలైంది.ఆ మూవీకి పాజిటివ్ టాక్ కూడా వస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె వీపు అందాలతో అలాగే క్లీవేజ్ షోలతో కుర్ర కారుని ఆకర్షించే విధంగా ఫోజులిచ్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


More…
1

2

3

4

5

6

7

8

9


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus