Ruhani Sharma: రుహాని శర్మ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్!

  • June 9, 2023 / 06:04 PM IST

అక్కినేని వారు మనవడు సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి ల సౌ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. ఈ చిత్రంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె కనిపించింది.ఆ సినిమాలో ఈమె పాత్ర చాలా బాగుంటుంది. అందుకే ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు లభించాయి. ‘హిట్’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత నాని నిర్మించిన ‘మీట్ క్యూట్'(సిరీస్) ,అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

ఈమెకు (Ruhani Sharma) ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. లేటెస్ట్ ఫోటోల్లో ఈమె ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus