Sameera Reddy: బీచ్ లో బికినీతో ఎంజాయ్ చేస్తున్న సమీరా రెడ్డి.. వైరలవుతున్న ఫోటోలు..!

  • April 16, 2022 / 11:51 AM IST

బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నరసింహుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమీరా రెడ్డి. ఆ చిత్రం తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవ’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. అదే టైములో ఈమెకు ఎన్టీఆర్.. ‘అశోక్’ లో కూడా ఛాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాలేవీ కూడా ఆమెకు విజయాలను అందించలేకపోయాయి. దాంతో ఇక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

Click Here To Watch NOW

‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా అది కూడా ఈమెకు కలిసిరాలేదు. ఇదిలా ఉండగా.. సమీరా రెడ్డి బీచ్ లో బికినీతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 43 ఏళ్ళ వయసులో కూడా సమీరా రెడ్డిలో ఇంత హాట్ నెస్ దాగుందా అన్నట్టు ఈ ఫోటోలు ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus