Samyuktha Hegde: సంయుక్త హెగ్డే నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • October 16, 2023 / 11:37 PM IST

నిఖిల్ హీరోగా తెరకెక్కిన్న ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ సంయుక్త హెగ్డే. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు ఈ అమ్మడు. ఇప్పటివరకు ఆమె 12 సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ రేటు చాలా తక్కువ. బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే 8 రోజులకు మించి హౌస్ లో కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఆల్ట్ బాలాజీ వంటి షోలలో పాల్గొంటూనే మరోపక్క సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా ఈమె నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో బికినీ అందాలతో షాకిచ్చింది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈమె (Samyuktha Hegde) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus