నటి సనా రేర్ అండ్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

సోషల్ మీడియా పెరిగిన తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే నటీమణులకు కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. అప్పటి వరకూ హీరోయిన్లకు మాత్రమే భారీ క్రేజ్ ఉంటుంది అని అనుకునే వారు కూడా వీరి ఫాలోయింగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే నటి సురేఖ, ప్రియా,ప్రగతి వంటి వారికి సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ ఉంది. సినిమాల్లో వారు కనిపించేది కాసేపే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం వారి ట్యాలెంట్ ను పూర్తిగా బయటపెట్టి కుర్రకారుని సైతం ఆకర్షిస్తున్నారు.

వారి కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చెయ్యడం లేదా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చెయ్యడం చేస్తారు. మొన్నటివరకూ అయితే టిక్ టాక్ లు చెయ్యడం వంటివి కూడా చేసేవారు లెండి. వీరి ఫాలోయింగ్ ను క్రేజ్ ను ఆధారం చేసుకుని.. చిన్న సినిమాల్లోనూ అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనూ ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్రలు చేసే అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. సురేఖ, ప్రియా,ప్రగతి వంటి వారిలానే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంటుంది సనా.

1996లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ద్వారా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత పలు డక్కన్‌వుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె పూర్తి పేరు షనూర్ సనా బేగం. 50 ఏళ్ళ వయసు కలిగిన సనా కూడా తన గ్లామర్ తో కుర్రాళ్ళ మతిపోగోడుతుందనే చెప్పాలి. ఆమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus