Shobha Shetty ‘కార్తీక దీపం’ ఫేమ్ శోభా శెట్టి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • September 4, 2021 / 10:47 PM IST

‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇదొక బుల్లితెర బాహుబలి. 2017 నుండీ ఇప్పటి వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సీరియల్ పై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ మరే సీరియల్ కు రావు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతీ ఒక్కరు బుల్లితెర పై స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ‘నరసింహ’ సినిమాకి నీలాంబరి (రమ్యకృష్ణ) పాత్ర ఎంత కీలకమో..

ఈ కార్తీక దీపం సీరియల్ కి మౌనిత అనే పాత్ర అంత కీలకం. ఈ పాత్ర లేకపోతే సీరియలే లేదు. ఈ పాత్రని పోషిస్తున్న నటి శోభా శెట్టి. ఈమె ఓ కన్నడ ఆర్టిస్ట్. ‘కార్తీక దీపం’ సీరియల్ కు ప్రేమి విశ్వనాథ్(వంటలక్క) తో సమానంగా ఈమె కూడా భారీ పారితోషికం అందుకుంటూ ఉంటుందట. ఈమెను చాలా మంది ప్రేక్షకులు తిట్టుకుంటారు కానీ.. కుర్ర కారు మాత్రం ఈమె గ్లామర్ కు పెద్ద ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus