Shriya Saran: స్కిన్ షోతో గ్లామర్ రచ్చ చేసిన శ్రీయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

40 ఏళ్ల వయసు వచ్చినా శ్రీయ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆమె గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.విదేశీయుడు, ప్రముఖ స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడటం వలన.. ఈమె గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోయినట్టు అయ్యింది. అందులోనూ వీరిద్దరూ బహిరంగంగానే హగ్గులు , ముద్దులు పెట్టుకోవడం.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఆండ్రీ కొస్చీవ్…

శ్రీయ ఎద అందాల పై ముద్దులు పెట్టుకోవడం .. కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈ జంటకు ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలను షేర్ చేస్తూనే మరోపక్క శ్రీయ హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈమె ఇదంతా చేసేది.. అవకాశాల కోసమే..! సినిమాల్లో లేదంటే యాడ్స్ లో ఈమెకు ఛాన్స్ లు కావాలి. అందుకోసమే స్కిన్ షోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


 

 

 

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus