Shriya Saran: క్లీవేజ్ షోలు.. థైస్ షోలతో… రచ్చ రచ్చ చేస్తున్న శ్రీయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

స్టార్ హీరోయిన్, శ్రీయ శరణ్ 40 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ షో ఇరగదీస్తోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ బ్యూటీ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన శ్రీయ సీనియర్ స్టార్ హీరోలందరితో నటించేసి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఇప్పటికీ వారికి భార్య పాత్రలు చేయాలంటే శ్రీయనే ఫస్ట్ ఆప్షన్ అన్నట్టు మారింది.

పెళ్లి తర్వాత కూడా శ్రీయ గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలు..నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. కుర్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా ఈ ఫోటోలు ఉంటాయి. విదేశీయుడు, స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడటం వలన.. ఈమె గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోయింది. పైగా ఇద్దరూ కూడా బహిరంగంగానే హగ్గులు , ముద్దులు పెట్టుకోవడం వంటివి చూస్తూనే ఉన్నాం.

ఓ సందర్భంలో అయితే ఆండ్రీ శ్రీయ ఎద అందాల పై ముద్దులు పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఆ వీడియో కూడా భారీగా వైరల్ అయ్యింది. ఇక తాజాగా శ్రీయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో క్లీవేజ్ షోలు, థైస్ అందాలతో మత్తెక్కించింది . ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 

 

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus