Shriya Saran: అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన శ్రియా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్.!

  • May 29, 2023 / 04:45 PM IST

దక్షిణాదిలో అందరు అగ్ర హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ శ్రీయా.. పెళ్లి తర్వాత హాట్ డోస్ పెంచేసింది. ఎప్పటికప్పుడు తన రొమాంటిక్ స్టిల్స్ షేర్ చేస్తూ ఆమ్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. శ్రియ శరన్ ఇరవై ఏళ్లకు పైగా పరిశ్రమను ఏలుతున్నారు. సౌత్ టు నార్త్ అన్ని పరిశ్రమలను దున్నేశారు. స్టార్ గా రిటైర్ అయినా అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రంలో తళుక్కున మెరిసింది.

అజయ్ దేవ్ గణ్ భార్యగా చిన్న పాత్ర చేశారు. మరలా దృశ్యం 2(హిందీ)లో ఆయనకు జంటగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు. ఇక కన్నడ పరిశ్రమలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కబ్జ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ చిన్న ఝలక్ ఇచ్చింది.

ఇక శ్రియా (Shriya Saran) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. శ్రియా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో శ్రియా న్యూడ్ ఫోటో పంచుకున్నారు. శ్రియా పోస్ట్ చేసిన ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఆమె చేసిన ఈ పనికి నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమెకు కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.

నా ఫేవరేట్ ఫోటో అంటూ… దుస్తులు లేకుండా ఉన్న ఈ న్యూడ్ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సోషల్‌ మీడియాలో గ్లామర్ షోతో పాటు పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది శ్రియ. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus