హైదరాబాద్ పోరి సిమ్రాన్ చౌదరి అందరికీ సుపరిచితమే..! 'హమ్ తుమ్' 'ఈ నగరానికి ఏమైంది' వంటి యూత్ ఫుల్ మూవీస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె... నితిన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన 'చెక్' సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 'పాగల్' 'సెహరి' వంటి చిత్రాల్లో నటించి పర్వాలేదు అనిపించుకుంది.కానీ ఆశించిన బ్రేక్ అయితే ఆమెకు ఇంకా రాలేదు. అందుకోసం గ్లామర్ షో తప్ప వేరే ఆప్షన్ లేదు అని ఈమె భావిస్తున్నట్లు ఉంది. అందుకే ఈమె (Simran Choudhary) గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె తన ఫాలోవర్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది. క్లీవేజ్ అందాలు, నడుము అందాలు.. ఇలా ఈమె ఎందులోనూ తగ్గడం లేదు. ఈమె ఇన్స్టా ఖాతాకి 4 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉండటంతో సిమ్రాన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి : ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) ; View this post on Instagram ; A post shared by Simran Choudhary (@simranchoudhary) https://youtu.be/E5WQAJqAh1s?si=j5vxiOQxBDqHYZnJ స్కంద సినిమా రివ్యూ & రేటింగ్! చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్! ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !