Sneha: కొంటె చూపులతో కవ్విస్తూ..చిలిపి నవ్వులతో చంపేస్తోంది హీరోయిన్ స్నేహా..సెగలు పుట్టిస్తున్న స్నేహా గ్లామర్ ఫోటోలు!

హోమ్లీ బ్యూటీ స్నేహా.. ఈ మధ్య రెచ్చిపోతోంది. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు పోటీఇస్తోంది. అదరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తోంది బ్యూటీ. హీరోయిన్ గా యాక్టీవ్ గా ఉన్నంత వరకు హోమ్లీ బ్యూటీగానే ఉన్నస్నేహా.. ఆమధ్య మాత్ర సోషల్ మీడియాలో తన గ్లామర్ పవర్ చూపిస్తోంది. రకరకాల ఫోటో షూట్లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బ్యూటీ. స్నేహ మొదటి నుంచీ గ్లామర్‌కి దూరంగా ఉంటూ వచ్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించింది.

ఇప్పటికీ ఆమె హద్దులు దాటకుండానే గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్యనే ఆమె కాస్త గ్లామర్‌సైడ్‌ ఓపెన్‌ అవుతూ కనిపిస్తుంది. హాట్‌ లుక్స్ లో అదరగొడుతూ కనిపించింది. నెటిజన్లని ఫిదా చేస్తోంది. సోషల్ మీడియా జనాలు వాహ్‌ అనేలా చేసింది స్నేహా. అప్పుడప్పుడు హాట్ లుక్స్ తో అలరిస్తోంది స్నేహా. వయస్సు పెరుగుతున్నా ఏమాత్రం తరగని సొగసులు చూసి.. అసలుస్నేహా అన్నం తింటోందా.. అమృతం తాగుతోందా అంటున్నారు నెటిజన్లు.

అంతలా మారిపోయింది బ్యూటీ. ఏజ్ పెరుగుతున్నాకొద్ది అంతం కూడా పెరుగుతుంది స్నేహాకు.పెళ్లై ఇద్దరు పిల్లలు..వాళ్లు కూడా పెద్దవాళ్ళు అవుతున్నా.. స్నేహా మాత్రం ఇంకా కుర్ర హీరోయిన్ల మాదిరి కనిపిస్తుంది. దాంతో నీ బ్యూటీ సీక్రేట్ ఏంటో చెప్పమంటున్నారు ఫ్యాన్స్. స్నేహా మాత్రం కొంటెగా కవ్విస్తూ…ఇంకా ఉడుకెక్కిస్తోంది. రీసెంట్ గా స్నేహా చేసిన ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యన్స్. కొంటె చూపులతో కవ్విస్తూ..చిలిపి నవ్వులతో చంపేస్తోందిస్నేహా.

ప్రకృతి అందాల నడుమ.. పరవశించిపోతోంది (Sneha) స్నేహా. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది బ్యూటీ. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. యాక్టర్ ప్రసన్న ను పెళ్లి చేసుకున్న స్నేహా.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. సిల్వర్ స్క్రీన్ ను మొత్తానికి మర్చిపోకుండా టచ్ లో ఉంటోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus