Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • April 27, 2023 / 12:12 AM IST

శోభితా ధూళిపాళ్ల కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం నాగ చైతన్య అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమంతతో చైతన్య విడాకులు తీసుకున్నాక అతను శోభితతో డేటింగ్లో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అందులో నిజం లేదని వీరు చెబుతున్నారు. ఇక ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన శోభిత.. అటు తర్వాత హీరోయిన్ గా మారి ‘గూఢచారి’ ‘కురుప్’ ‘మేజర్’ ‘పొన్నియన్ సెల్వన్ -1’ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

ఈమెను (Sobhita Dhulipala) చూస్తే బాలీవుడ్ నుండి దిగుమతి అయిన అమ్మాయి అని అంతా అనుకుంటారు. కానీ కాదు..! శోభిత ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన అమ్మాయి. ఈమె ఎంపిక చేసుకునే సినిమాల సెలక్షన్ చాలా బాగుంటుంది. కానీ స్టార్ హీరోయిన్ అనే పదానికి ఇంకా దూరంలోనే ఉంది. సరైన పాత్ర ఒకటి పడితే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈమె కూడా స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం అనే చెప్పాలి.

ప్రస్తుతానికైతే నిత్యం హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

 

11

12

13

14

15

16

17

18

19

20

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus