Sonal Chauhan: బికినీలో బాలయ్య హీరోయిన్ రచ్చ.. ఫోటోలు వైరల్..!

  • January 15, 2022 / 10:32 AM IST

ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితమే.. బాలయ్య హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. బాలయ్య తో మూడు సినిమాల్లో కలిసి నటించింది సోనాల్ చౌహాన్. లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాలలో బాలయ్య సరసన నటించింది. వీటిలో ‘లెజెండ్’ సూపర్ హిట్ కాగా మిగిలిన రెండు డిజాస్టర్లుగా మిగిలాయి. ఓ మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సోనాల్.. నిజానికి జానత్ అనే బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగప్రవేశం చేయండి. తెలుగు ప్రేక్షకులకి ‘రెయిన్ బో’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది.

కానీ ఆ సినిమా వల్ల ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ‘లెజెండ్’ తర్వాత ‘పండగ చేస్కో’ ‘షేర్’ అనే సినిమాల్లో కూడా నటించింది. అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె యమ యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా సోనాల్ బీచ్ లో చేసిన బికినీ షో హాట్ టాపిక్ అయ్యింది. కుర్రకారుకి చమటలు పట్టించే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి. నెట్టింట ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

 

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus