తమన్నా.. తేనెలొలికే పెదవులతో, కవ్వించే కళ్లతో, బంగారు మేని ఛాయతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసే అందం ఆమె సొంతం.. సౌత్ ఇండస్ట్రీలో 15 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూ.. కుర్రాళ్ల కలల రాకుమారిగా, మగజాతి గుండెల్లో ‘మిల్కీబ్యూటీ’గా ముద్ర వేసుకుంది. ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ ని బట్టి ఎంత మేరకు, ఎలా అందాల విందు చెయ్యాలి.. ఆఫ్ స్క్రీన్ ఫొటోషూట్లలో ఎంత వరకు రెచ్చిపోవాలి అనేది తమన్నాకు బాగా తెలుసు..
అందుకే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడలోనూ మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోగలిగింది..ఎంతమంది కుర్ర హీరోయిన్లు, కొత్త కథానాయికలు వచ్చినా కానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు..ఏ ఇండస్ట్రీలో ఎలా మెలగాలనేది మిల్కీబ్యూటీకి తెలుసు కాబట్టే కెరీర్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. అమ్మడు దివాళీ సందర్భంగా సిల్వర్ శారీలో ధగ ధగా మెరిసిపోతున్న పిక్స్ షేర్ చేసింది..
ఫెస్టివల్ సందర్భంగా ట్రెడిషనల్ గా చీరకట్టుతో ఆకట్టుకుంటూనే కుర్రకారుకి కావాల్సిన విధంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.. తమ్ముని చూసి.. ‘దివాళీ టపాసువి నువ్వే.. అసలైన ఆటంబాంబువీ నువ్వే’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ‘గని’ లో స్పెషల్ సాంగ్ చేసిన మిల్కీబ్యూటీ ‘ఎఫ్ 3‘,తో పాటు ఓటీటీ మూవీ ‘బబ్లీ బౌన్సర్’ లో కనిపించింది. చిరంజీవి పక్కన ‘భోళాశంకర్’ సినిమాలో నటిస్తోంది..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
1
2
3
4
5
6
7
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!