Vaani Kapoor: టాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • December 6, 2023 / 02:50 PM IST

బాలీవుడ్ మేకర్స్ తో మన టాలీవుడ్ హీరో నాని చేసిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం (‘బ్యాండ్ బజావో భారత్’ రీమేక్) ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణి క‌పూర్. ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.సినిమా ప్లాప్ అయ్యింది కానీ లేదంటే తెలుగులో కూడా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చి ఉండేవి. ఆ తర్వాత అడపా దడపా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. తెలుగులో బాలయ్య- బోయపాటి ల అఖండ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఈమె రిజెక్ట్ చేసింది.

ఇప్పుడు ఆమె (Vaani Kapoor) హిందీలో కూడా సక్సెస్ లేక ఆఫర్ల కోసం అల్లాడుతోంది.అందుకే సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఈమె ఫోకస్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. ఇదిలా ఉండగా ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus