Vani Bhojan: విజయ్ దేవరకొండ బ్యూటీ వాణి భోజన్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్!

విజయ్ దేవరకొండ తన ‘కింగ్ ఆఫ్ ది హిల్’ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రం ద్వారా తమిళ టీవీ యాక్ట్రెస్ వాణి భోజన్ ను టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేశాడు. అక్కడి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ నటి. మొదటి చిత్రంతో ఈమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె లుక్స్ కూడా ఆకర్షించే విధంగానే ఉన్నాయి. కానీ సినిమా ప్లాప్ అవడంతో ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

అయినప్పటికీ ఈమె తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. అక్కడి యువతకు ఈమె కలల రాకుమారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus