Vimala Raman: మాజీ హీరోయిన్ విమలారామన్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • July 23, 2021 / 10:42 PM IST

2007 వ సంవత్సరంలో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఆ తర్వాత జగపతి బాబుతో ‘గాయం2’ మరియు ‘చట్టం’ అలాగే శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించింది.అన్ని మంచి అవకాశాలు వచ్చినా ఈమెకు సరైన సక్సెస్ లభించలేదు.

ఆ తర్వాత ఆఫర్లు కూడా మొహం చాటేశాయి. తమిళంలో నటించే వెబ్ సిరీస్ తప్ప ఈమె చేతిలో అవకాశాలు ఏమీ లేవు.అయితే మరోపక్క టాలీవుడ్ దర్శకనిర్మాతలను ఈమె కాంటాక్ట్ అవుతూనే ఉందట. ఛాన్స్ దొరికితే రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ అమ్మడు ప్రయత్నిస్తుంది.అలాగే రకరకాల ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది విమల రామన్. ఇప్పటి హీరోయిన్లకి గట్టి పోటీ ఇచ్చేలా ఈ ఫొటోల్లో హొయలొలికిస్తుంది ఈ అమ్మడు.మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus