Vimala Raman: 41 ఏళ్ళ వయసులో కూడా అదిరిపోయే గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న విమలా రామన్ లేటెస్ట్ ఫోటోలు.!

  • April 27, 2023 / 01:19 AM IST

2007 వ సంవత్సరంలో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఆ తర్వాత జగపతి బాబుతో ‘గాయం2’ ‘చట్టం’, శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.అన్నీ క్రేజీ ఆఫర్లే అయినప్పటికీ సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఆ తర్వాత ఆఫర్లు కూడా మొహం చాటేశాయి.

అడపాదడపా కొన్ని ఛాన్స్ లు వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు..(Vimala Raman) ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేదు.అయితే జగపతి బాబు నటిస్తున్న ‘రుద్రంగి’ అనే సినిమాలో ఈమెకు ఛాన్స్ లభించింది. మరోపక్క సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus