Akshara Haasan: శృతి హాసన్ సిస్టర్ హాట్ లుక్.. మైండ్ బ్లోయింగ్

  • May 7, 2021 / 12:18 PM IST

స్టార్ హీరోల కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉండడం అనేది చాలా రేర్. అయితే కొందరు అగ్ర నటీనటులు మాత్రం ఎవరికి నచ్చిన ప్రొఫెషన్ లో వారు ఉండడంలో తప్పు లేదని వారి పిల్లలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. కమల్ హాసన్ కూతుళ్లు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటనలో తండ్రి లాగే బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ పెర్ఫామెన్స్ తో నటిగా మంచి మార్కులే అందుకుంటోంది. ఇక శ్రుతి హసన్ అలా ఉంటే ఆమె సోదరి అక్షర హసన్ లెక్క మరోలా ఉంది. ఆ బ్యూటీ ఇంతవరకు అక్క స్థాయిలో ఛాన్సులు అందుకోకపోయినప్పటికి పరవాలేదు అనే విధంగా నచ్చిన సినిమాలు చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే అక్షర హసన్ హాట్ పోజులను చూస్తుంటే సిస్టర్ ను మించి పోయేలా ఉందని అనిపిస్తోంది. ఇటీవల హాట్ క్లివేజ్ షోతో మైండ్ బ్లోయింగ్ అనేలా స్టిల్ ఇచ్చింది.

గతంలో చాలాసార్లు ఘాటుగా దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఈ రేంజ్ లో మాత్రం వైరల్ అవ్వలేదు. సోషల్ మీడియాలో బ్యూటీకి ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. దీంతో నిమిషాల్లోనే ఆ హాట్ స్టిల్ ట్రేండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. చూస్తుంటే ఇది బిగినింగ్ మాత్రమే అన్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. ఎందుకంటే అక్షర హసన్ త్వరలో ఒక వెబ్ సిరిస్ లో బోల్డ్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

1

2

3

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus