Allu Arjun: భార్య, పిల్లలతో అల్లు అర్జున్ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న న్యూ లుక్..

  • February 15, 2023 / 02:11 PM IST

ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.. ఇక టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి కూడా వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకున్నారు. క్యూట్ కపుల్ ఇద్దరూ స్పెషల్ లంచ్‌కి వెళ్లారని తెలుస్తోంది.

సింపుల్ డైట్‌తో బన్నీ లంచ్ చేస్తుండగా.. ఆ పిక్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు స్నేహా రెడ్డి.. బన్నీ కొత్త లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు.. ‘పుష్ప 2’ కోసం ఐకాన్ స్టార్ రగ్డ్ లుక్‌లోకి మారిపోయాడు.. ఆ హెయిర్ స్టైల్ రివీల్ కాకుండా.. మరో కొత్త స్టైల్‌లో కనిపించాడు.. అలాగే అర్హ లవ్ సింబల్ బెలూన్ పట్టుకున్న పిక్ కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus