Allu Arjun: నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకొని అంత పని చేయాల్సిన అవసరం ఏముంది అన్న అంటున్న ఫ్యాన్స్!

  • June 5, 2023 / 01:48 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కో సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని.. త్వరలోనే గ్లోబల్ స్థాయిలో రికార్డులను నెలకొల్పడానికి రెడీగా ఉన్నాడు . ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఏకంగా ఇద్దరు బడా డైరెక్టర్స్ తో ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఓ హీరోయిన్ కి హిట్ అవ్వడానికి తన లైఫ్ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజ హెగ్డే . నిజానికి పూజ హెగ్డే కి మొదట హిట్ ఇచ్చింది అల్లు అర్జున్. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయినా..

ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుని డిజాస్టర్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న పూజా హెగ్డే కు “దువ్వాడ జగన్నాథం” అనే సినిమాతో బ్రేక్ ఇచ్చాడు . ఆ తర్వాత “అల వైకుంఠపురం లో”.. సినిమాతో ఆమె కెరియర్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు . అయితే ప్రజెంట్ పూజ వరుస ప్లాప్ సినిమాలతో దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది. ఈ క్రమంలోనే పూజాకి లైఫ్ ఇవ్వడానికి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడట.

అయితే ఐరన్ లెగ్ హీరోయిన్ ని తన సినిమాలో పెట్టుకోవడం పై (Allu Arjun) అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకొని ఆమెకి హిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్న అంటూ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus