హీరోయిన్లకు పోటీగా అల్లు స్నేహా రెడ్డి ఫొటోషూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • October 30, 2022 / 12:44 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ, కిడ్స్, ఫెస్టివల్ స్పెషల్ ఫొటోలన్నీ షేర్ చేస్తూ.. నెటిజన్లకు, బన్నీ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తుంటుంది.. రీసెంట్‌గా స్నేహా రెడ్డి డ్రెస్సెస్, శారీస్ అండ్ యాక్సెసరీస్ గురించిన న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడామె షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..సిల్వర్ మెటాలిక్ శారీలో సింపుల్ జువెలరీతో స్టైలిష్‌గా కనిపించింది.

అలాగే బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిష్ట్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో మెరిసిపోయింది. స్నేహా లేటెస్ట్ ఫొటోషూట్‌కి సంబంధించి కాస్ట్యూమ్స్ దగ్గరినుండి ఆర్నమెంట్స్ వరకు స్పెషల్‌గా డిజైన్ చేయించారు. ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలనుండి స్నేహా రెడ్డి ఫొటోలకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ల కంటే గ్లామర్‌గా ఉన్నారు.. ఎప్పుడూ లేనిది సడెన్‌గా ఫొటోషూట్స్ చేస్తున్నారు.. మోడలింగ్ ఏమైనా చేస్తున్నారా.. సినిమాల్లోకి వచ్చే అవకాశముందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీటి గురించి స్నేహా రెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus