Amala Paul: మాల్దీవుల్లో అమలా పాల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘బెజవాడ’ చిత్రంతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత రాంచరణ్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నాయక్’, పూరి జగన్నాథ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని హీరోగా తెరకెక్కిన ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే అటు తర్వాత తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

అటు తర్వాత ఈమె పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వడంతో మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలోనే నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఎద అందాలు చూపిస్తూ చేసిన ఫోటో షూట్ హాట్ పిక్ అయ్యింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

More….

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus