Ananya Nagalla: హాఫ్ శారీలో అనన్య నాగళ్ళ…వైరల్ అవుతున్న ఫోటోలు..!

పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ లో దివ్య అనే పాత్రలో నటించి మెప్పించింది అనన్య నాగళ్ళ. ఈ చిత్రంలో ఆమె తెలంగాణకు చెందిన ఓ ట్రైబల్ యువతిగా కనిపిస్తుంది. గతంలో ఈమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అంతేకాదు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఈమె పేరు పద్మ. ఆ పేరుతోనే మొదట ఈమె ఫేమస్ అయిపోయింది. అంటే ఆ చిత్రంలో ఎంత చక్కగా నటించిందో అర్ధం చేసుకోవచ్చు.

అటు తరువాత ‘ప్లే బ్యాక్’ అనే చిత్రంలో కూడా ఈమె నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమె ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. అందం, అభినయం కలిగి ఉన్నఅనన్యకు.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు బబ్లీ రోల్స్ కూడా చెయ్యాలని కోరికట. ఈ విషయాన్ని ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ల భాగంగా స్వయంగా అనన్యనే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నట్టు కూడా తెలిపింది. ఇదిలా ఉండగా..

తాజాగా అనన్య హాఫ్ శారీ ధరించి ఓ ఫోటో- షూట్లో పాల్గొంది. ఓ పక్క చాలా నేచురల్ గా.. పద్దతిగా.. చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9


More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus