Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • May 25, 2023 / 05:17 PM IST

అనన్య నాగళ్ళ..ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో ఈమె రేంజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమాతో ఆమె దశ మారింది అనుకుంటే అది పొరపాటుగానే మిగిలింది. ఆఫర్లు వస్తున్న మాట నిజమే కానీ.. అవి లీడ్ రోల్స్ కాదు.

నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. త్వరలో రాబోతున్న ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే లీడ్ రోల్స్ లో మాత్రం ఈమె ఎక్కువగా కనిపించడం లేదు. త్వరలో రాబోతున్న ‘మళ్ళీ పెళ్లి’ లో కూడా నటించింది కానీ అందులో కూడా ఈమె పాత్ర అంతంత మాత్రమే. అందుకే ఈమె (Ananya Nagalla) గ్లామర్ షో పై దృష్టి పెట్టింది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus