నెట్టింట హల్ చల్ చేస్తున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు..!

35 ఏళ్ళ వయసొచ్చినా.. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. ఇంకా 25 ఏళ్ళ అమ్మాయిలానే తన గ్లామర్ తో అలరిస్తుంది అనసూయ. బుల్లితెర పై వరుస షోలు చేస్తూ బిజీగా గడుపుతునే మరోపక్క సినిమాల్లో కూడా బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోయిన్లతో సమానంగా ఈమె ఫోటోలకు కూడా సోషల్ మీడియాలో లక్షల్లో లైకులు వస్తుంటాయి అనడంలో కూడా అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు కూడా అనసూయ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఈమె బ్లాక్ సారీ ధరించి ఉంది.అంతేకాదు అదిరిపోయే ఫోజులు ఇచ్చి కుర్ర కారుని కట్టి పడేసిందనే చెప్పాలి. ‘అనసూయ అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు’ అంటూ కామెంట్లతో మోత మోగిస్తున్నారు నెటిజన్లు. నిన్ననే ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘థాంక్యూ బ్రదర్’ టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రంలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తుంది.

ఈ టీజర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ చిత్రంతో పాటు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనసూయ. అంతేకాకుండా అతి త్వరలో ఈ అమ్మడు కన్నడ, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. ఇక నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus