Anasuya: పొట్టి డ్రెస్ లో యాంకర్ అనసూయ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..!

హీరోయిన్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ఫోటోలను పోస్ట్ చేసి ఏ రేంజ్లో అభిమానులకు ఫీస్ట్ ఇస్తూ ఉంటారో.. యాంకర్ అనసూయ వారికి మించి తమ అభిమానులకు ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అనడంలో సందేహమే లేదు.ఓ పక్క స్టార్ యాంకర్ గా బుల్లితెర పై రాణిస్తూనే మరోపక్క మంచి పాత్రలను ఎంపిక చేసుకుని సినిమాల్లో కూడా రాణిస్తుంది. ఇక పలు మ్యాగ్జైన్ ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ యమ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.

తన గ్లామర్ తో కుర్రకారుని సైతం చూపు తిప్పుకోకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ఈమె వయసు 35 ఏళ్ళు దాటినా.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. ఇంకా ఈమె గ్లామర్ చెక్కు చెదర లేదు. త్వరలో ‘థాంక్యూ బ్రదర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనసూయ. మే 7న ఈ చిత్రం ‘ఆహా’ ఓటిటిలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus