Star Anchor: కొన్నిసార్లు కోపడ్డా కూడా ఆ పని చెయ్యకుండా ఉండడు స్టార్ యాంకర్.!

నటి అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది..ఈమె ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక ఈమె క్షణం, రంగస్థలం, పుష్ప-2, దర్జా, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటించింది.మరీ ముఖ్యంగా రంగస్థలం,పుష్ప 2 సినిమాల్లో నటించి క్రేజ్ ను అందుకుంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది..

భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఆమె భర్త గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇక ఈ విషయాలన్ని పక్కన పెడితే అనసూయ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక శశాంక్ భరద్వాజ్ కాస్త లావుగా ఉంటారు.అందుకే శశాంక్ భరద్వాజ్ కి తగ్గట్టు అనసూయ కూడా కాస్త బొద్దుగా ఉంటుంది.. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు..

అనుకు ఏది కావాలన్న అడక్కుండానే ఇస్తాడు.. అలాంటి భర్త అను (Anchor) వద్దన్నా కూడా ఓ పని చేస్తాడానికి అను వద్దని వారించిన తన మాటను నెగ్గించుకుంటాడని చెప్తుంటుంది.. తాజాగా ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.. అదేంటంటే..శశాంక్ భరద్వాజ్ అనసూయ ఎంత వద్దన్నా వినకుండా ఆమెకు ఇష్టమైన ఫుడ్ ని వండి చాలా ప్రేమగా తినిపిస్తారట.. ఆ ఫుడ్ తింటే నేను లావెక్కుతాను అని చెప్పినా కూడా ఏం కాదు నువ్వు బొద్దుగా ఉన్న బానే ఉంటావు అని బలవంతంగా తినిపిస్తాడట..

కొన్నిసార్లు కోపడ్డా కూడా ఆ పని చెయ్యకుండా ఉండడు అని అని చెప్తుంది..ఇంక తప్పక తింటాను అని ఈ అమ్మడు చెప్తుంది.. ఇటీవలే తెలుగులో రంగమార్తండా సినిమాలో నటించి మంచి మార్కులు వేయించుకుంది.. ఇప్పుడు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప2 లో కీలక పాత్రలో కనిపించనుంది..

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus