Manjusha: పద్దతిగా అందాలు ఆరబోస్తున్న మంజూష.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 24, 2023 / 01:57 PM IST

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న క్రేజీ యాంకర్లలో మంజూష ఒకరు. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3300 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వంటివి అయితే లెక్కలేనన్ని చేసింది. ఇంకా చేస్తుంది కూడా. ఈమె ఓ నటిగా కూడా అలరించింది..! చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించి మెప్పించింది.

తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈమె అందాన్ని ఆరాధించే నెటిజన్లు (Manjusha) ఈమె ఫోటోలకు లైకులు వర్షం కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus