Anchor Suma: ట్రెండీ లుక్ లో యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరో నాని చెప్పినట్టు టాలీవుడ్ కు ఈమె చాలా చేసింది. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ప్రమోషన్స్ కు ఈమె చాలా అవసరం. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఇలా ఏది జరిగినా హోస్టింగ్ కు సుమనే కావాలని దర్శక నిర్మాతలు కోరుతుంటారు. పెద్ద హీరోలు కూడా తమ ఈవెంట్ లకు సుమ హోస్టింగ్ చేయాలని కోరుతుంటారు.

అందువల్ల ఈమెకు డిమాండ్ కూడా ఎక్కువగా ఏర్పడింది. సుమ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తుంది అంటే రూ.50 వేల నుండి రూ.1 లక్ష రూపాయల వరకు పారితోషికం అందుకుంటుంది. మిగిలిన యాంకర్లు రూ.25 వేలకు చేస్తున్నా… ఏరి కోరి సుమ ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు నిర్మాతలు. ఈ ఏడాది ఈమె ఓ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. షూటింగ్ ల మధ్య కొంచెం గ్యాప్ దొరికిందో ఏమో కానీ ఇప్పుడు వెకేషన్ మొడ్ లో ఉంది. తాజాగా ఈమె బీచ్ లోకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలు షేర్ చేసింది. పక్షుల గూడు లాంటి ఉయ్యాలలో ఆమె సేదతీరుతున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సుమ ట్రెండీ లుక్ లో కనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus