Varsha: ‘జబర్దస్త్’ వర్ష యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • January 21, 2024 / 11:39 AM IST

బుల్లితెర బ్యూటీ వర్ష.. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఈ కామెడీ షో లో అందం గురించి చెప్పుకుంటే అప్పట్లో అనసూయ, రష్మీ ల గురించి చెప్పుకునే వారు. కానీ వర్ష ఎంట్రీ ఇచ్చాక ఆ కామెంట్స్ ఆగాయి.. అందరి దృష్టి ఈమె పై పడింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో కూడా కట్టిపడేసేది ఈ బ్యూటీ. మరోపక్క కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ కూడా హాట్ టాపిక్ అయ్యేది.

పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నట్టు వీళ్ళు చేసే హడావిడి ఈ షోలో అంతా ఇంతా కాదు. ప్రోమోస్ కూడా ఎక్కువగా అలాగే వచ్చేవి.అందువల్ల వీళ్ళ ట్రాక్ హైలెట్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వర్ష గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈమె (Varsha) లేటెస్ట్ ఫోటోలు కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus