Varsha: పింక్ కలర్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ వర్ష.. ఇక కుర్రాళ్ల గుండెలో గుబులే..

  • June 6, 2023 / 12:58 AM IST

జబర్దస్త్ వర్ష గ్లామర్ డోస్ పెంచుతూ అందాల ఆరాబోతలో బార్డర్స్ దాటేస్తుంది.. తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో స్కిన్ ఫిట్ లుక్ లో ఉన్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. టైట్ డ్రెస్సులో జబర్దస్త్ వర్ష అందాల విందు చేసింది..వీటిని చూసిన నెటిజన్లు వర్షలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్లో సూపర్ హాట్ ఫోజులతో కాకరేపింది.

వర్ష (Varsha) ఫోటోలు వైరల్ అవుతున్నాయి.గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు.. బుల్లితెరపై హాట్ బ్యూటీగా తన హవాను కొనసాగిస్తుంది..ఈ అమ్మడు సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది.

లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు.. కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు..

ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమన్న వర్ష అతన్ని వదిలేది లేదంటుంది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.. కానీ జబర్దస్త్ లో పెయిర్స్ గా ఉన్న వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. వీరిద్దరూ కూడా చేసుకుంటారా అంటూ జనాలు డౌట్ పడుతున్నారు..

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus