బుల్లితెర పై బ్యూటీ వర్ష ‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది.ఈ కామెడీ షోలో అందం గురించి చెప్పుకుంటే అప్పటివరకు అనసూయ, రష్మీ ల గురించి మాత్రమే చెప్పుకునే వారు. కానీ వర్ష ఎంట్రీ ఇచ్చాక ఆ కామెంట్స్ ఆగాయి.. అందరి దృష్టి ఈమె పై పడింది. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా వవ్విస్తుంటుంది ఈ బ్యూటీ.అలాగే తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ లు కూడా హైలెట్ అవుతుంటాయి.
పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇదంతా టి.ఆర్.పి కోసం సదరు ఛానల్ వారు వాడుతున్న ట్రిక్ అని జనాలకు కూడా ఓ ఐడియా వచ్చేసింది.అయినా వీళ్ళ ట్రాక్ హైలెట్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వర్ష గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా థైస్ అందాలతో ఈమె (Varsha) అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!