ఓ న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వింధ్య విశాఖ.. అటు తరువాత ఐపీఎల్ హోస్ట్‌గా మారి యూత్ కు మరింత చేరువైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ సీజన్–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీతో అలరించిన ఈ బ్యూటీ…30 మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించి రికార్డు సృష్టించింది.ఇక యాంకర్ గానే తన కెరీర్ ను కొనసాగించాలని డిసైడ్ అయినట్టు వింధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ దిశగానే ముందుకు సాగుతుంది కూడా.ఘట్‌కేసర్‌కు చెందిన వింధ్య…
ఉస్మానియా యూనివర్సిటీలో.. ఇంగ్లిష్‌లో మాస్టర్స్ చేసింది. అటు తరువాత మోడల్‌గా, న్యూస్ రీడర్ గా అవకాశాలు దక్కించుకుంది. ‘మా మ్యూజిక్’ ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఛాయ్ బిస్కెట్’, టీవీ–9లో ప్రసారమయ్యే ‘హాట్ వీల్స్’, ఈటీవీ 2లో ప్రసారమయ్యే ‘సఖి’, మా టీవీలో ప్రసారమయ్యే ‘మా ఊరి వంట’ వంటి షోలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తూ వస్తోన్న వింధ్య..
ఇప్పుడు గ్లామర్ డోస్ మరింతగా పెంచిందని చెప్పొచ్చు. రెడ్ కలర్ శారీలో గ్లామర్ వలకబోస్తూ ఉన్న వింధ్య ఫోటోలు కుర్ర కారుని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్, ఆసమ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక వింధ్య విశాఖ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!