Vishnu Priya: పెళ్ళైనా హీరోకు ప్రపోజ్ చేసిన యాంకర్ విష్ణు ప్రియ.!

Advertisement

జరి..జరి పంచెకట్టి..జారుడు గోచీ పెట్టి జారుతున్నావో రో.. చేజారుతున్నావో రో ఈ పాటలో కనిపించిన అమ్మడు,యాంకర్ విష్ణు ప్రియ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది.. ఈ అమ్మడు తక్కువ షో లలో మెరిసింది.. అయినా కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.. ఫ్రెండ్స్ తో ట్రిప్ లు వేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంది.. వాటికి వచ్చే కామెంట్స్ తో ఎంజాయ్ చేస్తుంది..

ఇక తాజాగా తన గురించి ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టింది.. పెళ్ళైన హీరో తో రిలేషన్ లో ఉన్న విషయాన్ని చెప్పింది. అదికాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ప్రస్తుతం కొనసాగుతోంది. ఉత్కంఠ రేకెత్తించే ఫన్ గేమ్ షోగా సిక్స్త్ సెన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇటీవల జరిగిన షోకి రవి, విష్ణుప్రియ హాజరయ్యారు… ఈ షోలో ఓంకార్ విష్ణుప్రియని లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించాడు.

నార్మల్ గా తమ ప్రేమ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు నటీమణులు ఇష్టపడరు. ఒక వేళ అలాంటివి ఉన్నా లేదు సింగిల్ అనే చెబుతారు. కానీ విష్ణుప్రియ ఏకంగా తాను పెళ్ళైన హీరోని లవ్ చేసినట్లు బోల్డ్ కామెంట్స్ చేసింది… ఆయన ఎవరో కాదు జెడి చక్రవర్తి అని చెప్పింది.. జెడి చక్రవర్తి వయస్సు 54 సంవత్సరాలు అలాగే విష్ణు ప్రియ వయస్సు 36 వారిద్దరి మధ్య 18 ఏళ్లు తేడా ఉంది. ఓ వెబ్ సిరీస్ కోసం మంగుళూరులో ఆయనతో 40 రోజులు జర్నీ చేశా. పదవరోజే ఆయన వ్యక్తిత్వానికి ఫ్లాట్ అయ్యా.

గత ఏడాదే ఆయనకి ప్రపోజ్ చేశాను. చాలా విషయాల్లో (Vishnu Priya) నాకు జెడి చక్రవర్తి గారు నచ్చేసారు. పెళ్లి గురించి మాట్లాడుతూ నేనైతే ప్రపోజ్ చేశాను.. ఆయన నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది..ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళతా అంటూ విష్ణుప్రియ బాంబు పేల్చింది. అయితే జెడి చక్రవర్తి 2016లోనే వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఓంకార్ అడిగారు కాబట్టి అటెన్షన్ కోసం విష్ణు ప్రియా ఇలా వాగిందా..అందులో నిజముందా అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి జేడి చక్రవర్తి ఏమంటారో.. ఎలా స్పందిస్తారో చూడాలి..

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read